అరుదైన విగ్రహం అదృశ్యం.
చారిత్రక సంపద తరలిపోతున్న ఎవ్వరికీ పట్టని వైనం....
812 సంవత్సరాల క్రితం హన్మకొండకు దగ్గర్లోని కొండపర్తి లో గణపతిదేవుడని కాలంలో నిర్మించబడిన త్రికూటాలయాలం లోనిది…..
10 నెలల క్రితం పురావస్తు శాఖ వారు ఆలయపునరుద్ధరణ పేరుతో ఆలయాన్ని ఆలయంలోని శిల్పాలు, రాతి స్తంబాలను సమీపంలోని మరోఆలయంలో భద్రపరిచారు. అయితే అదే ఆలయం ముందున్న భారీ వినాయక విగ్రహాన్నిమాత్రం అక్కడే వదిలిపెట్టారు.ఆలయానికి ముందు ఠీవిగా కూర్చున్న అంతపెద్ద వినాయక విగ్రహం ఇప్పుడు కనపడడం లేదు..రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు ఆ విగ్రహాన్ని అపహరించారు. అరుదైన విగ్రహం అపహరణ కు గురైనా అధికారులు మాత్రం పిచ్చ లైట్ గా తీసుకున్నారు. కానీ విగ్రహాన్ని చోరీ చేసిన దొంగల ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు..ఇప్పుడు దీనిని మనభుజాలపై ఎత్తుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన షేరింగ్ లతో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వరకు తీసుకెళ్దాం.. చోరీకి గురైన అరుదైన విగ్రహం తిరిగి అక్కడే ప్రతిష్టించేందుకు మనవంతు కృషి చేద్దాం.