షట్కర్మలు.
షట్కర్మాభిరతో నిత్యం దేవతా తిథి పూజకః।
హుతశేషం తు భుంజానో బ్రాహ్మణో నావసీదతి॥
షట్కర్మలు అవశ్యకర్తవ్యాలు. అవి రెండు విధాలు.(మనుస్మ్రతి లో)
౧.అధ్యాపనం చాధ్యయనం యజనం యాజనం తథా।
దానం ప్రతిగ్రహశ్చైవ షట్కర్మాణ్యగ్ర జన్మనః॥
వేదాధ్యయనం,వేదాధ్యాపనం,యజనం,యాజనం,దానం ఇవ్వటం, స్వీకరించడం ఈ ఆరు ఒక విధము.
౨.సంధ్యాస్నానం జపోహోమో దెవతానాం చ పూజనం।
ఆతిథ్యం వైశ్వదేవం చ షట్కర్మాణి దినే దినే॥
సంధ్యా స్నానం, జపం,హోమం, దేవతాపూజ,అతిథిసత్కారం, వైశ్వదేవం. ఈ ఆరు మరియొక విధము.
ఈ విధం గా షట్కర్మలు నిర్దేశితాలు