Thursday, 17 December 2015

శ్రీ శంకర భగవత్పాదుల వారి ఆత్మ బోధ. 11.

శ్రీ శంకర భగవత్పాదుల వారి  ఆత్మ బోధ.  11.
*****************************
నానోపాధి వశా దేవ జాతివర్ణాశ్రమా దయః
ఆత్మన్యారో పితాస్తోయే రస వర్ణాది భేదవత్.
తా: పరిశుద్ధమైన నీటికి రంగు, రుచి,వాసనాదులు
వుండవు.కానీ ఉపాదిదోషము వల్ల నీటికి రంగు  రుచి
మొదలగు వాటిని ఆరోపిస్తూన్నాము.అటులనే  ఉపాధి
దోషం వల్ల పరిశుధ్ధ ఆత్మ యందు పేర్లు జాతి  ఆశ్రమ
ధర్మాదులు ఆరోపిస్తూన్నాము.
భావం: మాయ ఆత్మను కప్పి  అనాత్మను స్పురింప
చేస్తోంది. జాతి  మతము  కులము స్త్రీ   పురుష భేధ
ములను శుధ్ధాత్మయందుమాయ వల్ల ఆరోపెస్తూన్నాము. ఉపాధిదోషం మాయాకల్పితం.అది
తొలగగానే మిగిలెడిది ఆత్మ ఒక్కటియే.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles