సంక్రాంతి ఫలాలు మీ నక్షత్రాన్ని బట్టి తెలుసుకోండి:
అశ్వని: సంపద, సుఖము
భరణి: ఆదాయము, సుఖము
కృతిక: ఆదాయము, సుఖము
రోహిణి: స్వల్ప అనారోగ్యము, సుఖము
మృగశిర: లాభము, సుఖము
ఆర్ద్ర: ప్రయాణము, సుఖము
పునర్వసు: ఆటంకాలు, పీడ
పుష్యమి: ధనము, పీడ
ఆశ్లేష: సంపద, పీడ
మాఘ: ఆదాయము, వస్త్ర లాభము
పుబ్బ: ఆదాయము, వస్త్ర లాభము
ఉత్తర: స్వల్ప అనారోగ్యము, వస్త్ర లాభము
హస్త: లాభము, వస్త్ర లాభము
చిత్త: ప్రయాణము, వస్త్ర లాభము
స్వాతి: ఆటంకాలు, వస్త్ర లాభము
విశాఖ: ధనము, ఆర్ధిక నష్టము
అనురాధ: సంపద, ఆర్ధిక నష్టము
జేష్ట్ట: ఆదాయము, ఆర్ధిక నష్టము
మూల: ఆదాయము, ధనాదాయము
పుర్వాషాడ: స్వల్ప అనారోగ్యము, ధనాదాయము
ఉత్తరాషాడ: లాభము, ధనాదాయము
శ్రవణం: ప్రయాణము, ధనాదాయము
ధనిష్ఠ: ఆటంకాలు, ధనాదాయము
శతభిష: ధనము, ధనాదాయము
పూర్వాభాద్ర: సంపద, ప్రయాణాలు
ఉత్తరాభాద్ర: ఆదాయము, ప్రయాణాలు
రేవతి: ధనము, ప్రయాణాలు
ఈ ఫలితాలు ఫిబ్రవరి 15 వరకు వర్తిస్తాయి.
Author: sandhehalu - samadhanalu