పసుపు, ఆవాలు, తల పై 7 సార్లు దిగతుడుచుకొని, ఇంటి బయట విసిరి పారవేసి నట్లైతే కార్య సాఫల్యం తప్పక కలుగును , కార్యార్దమై బయటకి వెళ్ళేటప్పుడు.
మారేడు దళమును, అశ్విని నక్షత్ర ఉన్న సమయం లో గోవు ఇచ్చిన పాలతో ఈ దళాలను అలావేసి, సంతానం లేని స్త్రీ కి ఇచ్చిన తప్పక సంతానం కలుగ కలదని సూచిక.
అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో ఉత్తరేణి వేరు తెచ్చి తాయట్టులో కట్టుకొని మీరు ఎవరితోనైనా చర్చలకు వెల్లినట్టైతే చర్చలు సఫలమగును.
ఇంట్లోని వస్తువులు, ఏమైనా, ఎక్కడైనా పెట్టి మరిచిపోయినట్టైన, లేక ఆ వస్తువులు పోయిన " భరణి నక్షత్రము రోజున ,ఒక తమల పాకు తెచ్చి దాని పైకాడపై ఒక్క పెట్టి , ఆ వస్తువు పోయిన ప్రదేశములో ఉంచిన " అది ఎక్కడున్నాడో మీ మనసుకు తెలియును.
పునర్వసు నక్షత్రం ఉన్న సమయంలో, తెల్ల గడ్డి వేరు తెచ్చి మీరు శరీరం పైన ధరించవచ్చు, అలా చేస్తే సుఖవంతమైన జీవితం కలుగును.
పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో, శంఖ పుష్పం తెచ్చి వెండి భరిణలో ఉంచి, కాష్ బ్యాగ్గు లేదా లాకర్లో ఉంచిన ధనం వృద్ది చెందును.
ఆశ్లేషా నక్షత్రం ఉన్న సమయంలో, మర్రిచెట్టు ఆకు తెచ్చి, ధాన్యాగారం లో ఉంచిన. ధాన్యమ వృద్ది చెందును.
ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉన్న సమయంలో, నిమ్మ చెట్టు వేరు తెచ్చి , ఆవుపాల తో కలిపి సంతానం లేని స్త్రీ లకు ఇచ్చిన , సంతానం కలుగు ఆస్కారం ఉన్నది.
అనురాధా నక్షత్రం ఉన్న సమయంలో, సంపెంగ వేరుతెఛి, పిల్ల వాని మేడలో కట్టిన, ఆ పిల్లవాడిని పీడించే అనారోగ్య లక్షణాలు పోవును.
అనురాధా నక్షత్రం ఉన్న సమయంలో, మల్లెతీగ వేరు మేడలో ధరించిన శత్రువులు , మిత్రులు కాగలరు.
శ్రవణా నక్షత్రం ఉన్న సమయంలో , సంతానం లేని స్త్రీ మేడలో ధరింప చేసిన, సంతానం కలుగు ఆస్కారం ఉన్నాడని చెప్పవచ్చు.