॥卐 ॥ ఓం నమః శివాయ ॥卐
🌻🍁☝శ్లో॥ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః☝🍁🌻
☝🌹☝*** నవగ్రహ స్తోత్రం ***☝🌹☝
(1).☘జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ |
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ||☘
(2).🌻దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవమ్ |
నమామి శశినం సోమం శంభోర్ముకుట భూషణమ్ ||🌻
(3).🌳ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ |
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ || 🌳
(4).🌺ప్రియంగుకళికా శ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ |
సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ||🌺
(5).🍀దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సంన్నిభమ్ |
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ || 🍀
(6).హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుమ్ |
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ||
(7).నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ |
ఛాయా మార్తండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ||
(8).అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనమ్ |
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ||
(9).ఫలాశపుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ||