🙏🙏🙏🙏👏👏🙏🙏🙏🙏
🌷"జీవితసత్యం "🌷
----------------
🔺 జీవితమంటే "0"సున్నా తో మొదలయ్యి "0"సున్నాతో అంత మయ్యిదే జీవితము .
"0"సున్నా మధ్యలో ఉండేదంతా శూన్యం. దీనినే మాయ అంటాం.
👉మరి నీతో రాని మాయ కోసం ఎందుకు నీకంత ఆరాటం ??
🔺వీలయినంత ప్రశాంతము గా ఉండడము నేరుచ్చుకో .
👉ఈ మాయ నుండి బయటపడాలంటే ఒక్కటే మార్గం ధ్యానం .
👍మరి అందరం చేద్దాం ధ్యానం . మరి అందరిచేత చేయిద్దాం ధ్యానం .
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹పిరమిడ్ మాస్టర్స్ గ్రూప్స్🌹