Friday, 2 December 2016

శ్లో ,, అజామధ్యే ఖరామధ్యే దoపత్యోః గురుశిష్యయోః ! నందీ శంకరయోర్మధ్యే పూర్వ పుణ్యం వినశ్యతి !! తాత్పర్యం : మేకల మధ్యనుండి గాడిదల మధ్యనుండి భార్యా భర్తల మధ్యన గురు శిష్యుల నడుమ అలాగే నందీ శంకరుని మధ్యనుండి (చాలా మంది శివాలయంలో అలా వెళుతూoటారు )  అలా వెళితే అంతకు ముందు చేసిన పుణ్యమంతా నశించిపోతుంది .

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles