మార్గశిరమాసం - శుక్లపక్షం :
పాడ్యమి : గంగాసాన్నం
విదియ :
తదియ : ఉమామహేశ్వర వ్రతం, అనంత తృతీయ వ్రతం
చవితి : వరద చతుర్థి, నక్త చతుర్థి – వినాయకపూజ
పంచమి : ‘నాగపంచమి’ నాగపూజ ( స్మృతి కౌస్తుభం ) ‘శ్రీ పంచమి వ్రతం’ ( చతుర్వర్గ చింతామణి)
షష్ఠి : సుబ్బారాయుడి షష్ఠి, స్కందషష్ఠి, చంపాషష్ఠి, ప్రవార షష్ఠి వ్రతాలు – సుబ్రహ్మణ్య పూజ, రైతుల పండుగ
సప్తమి : మిత్ర సప్తమి "ఆదిత్య ఆరాధన" ( నీలమత పురాణం )
అష్టమి : కాలాష్టమీ వ్రతం
నవమి :
దశమి :
ఏకాదశి : ముక్కోటి ఏకాదశి, మోక్షదైకాదశి, సౌఖ్యదాఏకాదశి, గీతాజయంతి – ఏకాదశీ ( ఉపవాస) వ్రతం కృష్ణ పూజ, భగవద్గీతా పారాయణ
ద్వాదశి : ద్వాదశీ పారణ, తీర్థదినం, అఖండ ద్వాదశాదిత్య వ్రతం
త్రయోదశి : హనుమద్ వ్రతం, అనంగ (మన్మధ) త్రయోదశీ వ్రతం
చతుర్దశి : చాంద్రాయణ వ్రతం ఆరంభ తిథి - రాత్రి వరకు భోజనం చేయకుండా ఉండి గౌరీదేవిని ఆరాధించాలి
పూర్ణిమ : కోరల పున్నమి, దత్త జయంతి - చంద్రఆరాధన, దత్త చరిత్ర పారాయణం, సాయి సత్చరిత్ర పారాయణం.
మార్గశిర మాసం - కృష్ణపక్షం :
పాడ్యమి : శిలావ్యాప్తి వ్రతం
విదియ :
తదియ :
చవితి : సంకష్ట హర చతుర్థి
పంచమి :
షష్ఠి :
సప్తమి : ఫలసప్తమీ వ్రతం
అష్టమి : అనఘాష్టమీ వ్రతం, కాలభైరవాష్టమి/ – కాలభైరవపూజ
నవమి : రూపనవమి వ్రతం
దశమి :
ఏకాదశి : సఫల ఏకాదశీ వ్రతం, వైతరణీ వ్రతం, ధనద వ్రతం
ద్వాదశి : మల్లి ద్వాదశి వ్రతం, కృష్ణ ద్వాదశీ వ్రతం
త్రయోదశి : యమత్రయోదశి వ్రతం, మాస శివరాత్రి
చతుర్దశి :
అమావాస్య : వకుళామావాస్య, అమావాస్య వ్రతం -ఆవు పాలతో పరమాన్నం వండి దేవునికి నివేదనచేయడం సర్వ శుభస్కరం