జయతు జయతు లక్ష్మీర్లక్షణాలంకృతాంగీ ।
జయతు జయతు పద్మా పద్మసద్మాభివంద్యా ।
జయతు జయతు విద్యా విష్ణు వామాంకసంస్థా ।
జయతు జయతు సమ్యక్సర్వ సంపత్కర శ్రీః ॥
శ్వేతద్వీప స్థితే లక్ష్మి శీఘ్రమాగచ్ఛ సువ్రతే ।
విష్ణునా సహితా దేవి జగన్మాతః ప్రసీద మే ॥
వాదార్థసిద్ధిం బహులోకవశ్యం ।
వయస్థిరత్వం లలనాసుభోగం ।
పౌత్రాదిలబ్ధిం సకలార్థ సిద్ధిం ।
ప్రదేహిమే భార్గవి జన్మ జన్మని ॥
సువర్ణ వృద్ధిం కురుమే గృహేశ్రీః ।
సుధాన్య వృద్ధిం కురుమే గృహేశ్రీః ।
కళ్యాణ్ వృద్ధిం కురుమే గృహేశ్రీః ।
విభూతి వృద్ధిం కురుమే గృహేశ్రీః ।
విజ్ఞాన వృద్ధిం హృదయే కురు శ్రీః ।
సౌభాగ్య వృద్ధిం కురుమే గృహే శ్రీః ।
దయా సువృష్టిం కురుతాం మయి శ్రీః ।
సువర్ణ వృష్టిం కురుమే కరే శ్రీః ॥ శుభోదయము అందరికీ