Saturday 14 November 2015

కార్తీకపురాణం 12 వ అధ్యాయము

12 వ అధ్యాయము
ద్వాద శి ప్రశంస
" మహారాజా! కార్తీక మాసమున కార్తీక సోమవార మున కార్తీక ద్వాద శి వ్రతమును గురించి, సాలగ్రమపు మహిమలను గురించి వివరించెదను విను" మని వశిష్ట మహాముని ఈవిధ ముగా తెలియచే సిరి.
కార్తిక సోమ వారమునాడు ఉద యమున నే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నాన ముచేసి అచ మనము చేయవలయును. తరువాత శక్తి కొలది బ్రహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసము౦డి, సాయంకాలము శివాలయమునకు గాని, విష్ణ్యలయమునకు గాని వెళ్లి దేవుని పూజించి, నక్షత్ర దర్శనము చేసికొని పిమ్మట భుజింపవలయును. ఈవిధ ముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటమే గాక, మోక్షము కూడా పొందుదురు.
కార్తిక మాసములో శ నిత్ర మోద శి వచ్చిన యెడల నావత్ర మాచరించిన చో నూరు రేట్లు ఫలితము కలుగును. కార్తిక శుద్ధ యేకాద శిరోజున, పూర్ణ పవాస ముండి అరాత్రి విస్తాలయమున కు వెళ్లి శ్రీహరి ని మన సారా ధ్యానించి, శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షే పము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధ న చేసిన, కోటి యజ్ఞ ముల ఫలితము కలుగును. ఈవి ధ ముగా చేసిన వారాలకు సూర్య గ్రహణ సమయమున గంగానది లో స్నాన ముచేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన నెంత పుణ్యము కలుగునో దానికంటే నద్ కముగా ఫలము కలుగును. కార్తిక శుద్ధ ద్వాదశి నాడు శ్రిమన్నారాయుణుడు శేషపానుపు నుండి లెచును గనుక, కార్తిక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువున కు యిష్ట ము.
అరోజున శ్రీమంతు లెవ రైనా ఆవు కొమ్మలకు బంగారు తొడుగులు తగిలించి, ఆవు కళ్ళకు వెండి డెక్కలు తగిలించి, దూడ తో సహా బ్రహణునకు దాన మిచ్చిన యెడల ఆ యా వు శరీర ముందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవ త్సరాములు యింద్ర లో కములో స్వర్గ శుక ములందుదురు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తిక పౌర్ణ మిరోజున కంచుపాత్ర లో అవు నేయి పోసి దీ పముంచిన వారు పూర్వ జన్మ ముందు చేసిన సకల పాపములు హరించును. ద్వాద శినాడు యజ్ఞ పవితములు దక్షిణతో బ్రహణునకు దాన మిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాద శి రోజున బంగారు తులసిచేటునుగని, సలగ్రమమునుగని ఒక బ్రహణునకు దాన మిచిన మేడల నలుగు సముద్రాల మద్య నున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును. ధీ నికి ఉదాహరణముగా ఒక కధ గలదు - శ్రద్దగా అలకింపుము.

సాలగ్రామ దాన మహిమ
పూర్వము అఖ ౦డ గోదావరి నదీ తీర మా౦దలి ఒకానొక పల్లె యందు ఒక వైశ్యుడు నివ సించుచుడెను. వాడు మిగులు దురాశా పరుడై నిత్యము ధనమును కూడా బెట్టుచు, తాన నుభ వించక, యితరులకు బెట్టక, బీద లకు దాన ధర్మములు చేయక, యెల్లప్పుడు పర నింద లతో తనే గొప్ప శ్రీ మంతుడుగా విర్ర వి గుచూ మేజీవికి కూడా ఉపకార మైన నూ చేయక " పరులద్ర వ్యము నెటుల అపహరింతునా! మను తలంపుతో కుతిత బుద్ది కలిగి కాలము గడుపుచుండెను.
అతడొకనాడు తన గ్రామమునకు సమీపమున నున్న పల్లె లో నివసించుచున ఒక బ్రాహ్మణునకు తన వద్ద నున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పుయిచ్చెను. మరి కొంత కాలమున కు తన సొమ్ము ని అడుగగా ఆ విప్రుడు " అయ్యా! తమకి మవలసిన దానము ఒక నెలరోజుల గడువులో యివ్వగలను. మీ ఋణముంచుకోను. ఈజన్మలో తీర్చని మేడల మరోజన్మమున మీ యింట మేజంతువుగానో పుట్టి అయినా, మీ ఋణము తిర్చుకోగాలను" అని సవినయముగా వేడుకోనేను. అమా ట లకు కో మటి మండి పడి " అట్లు వీలులేదు నాసొమ్ము నాకిప్పుడే యియవలయును. లేని యెడల ని క౦ ట మును నరికి మేయుదును " అని ఆవేశం కొలదీ వెనుక ముందు ఆలో చించక తన మేలనున్న కత్తి తో ఆ బ్రాహ్మణుడు కుత్తు కను కొసెను. వెంటనే ఆ బ్రహేణుడు గిలగిల తన్ను కొని చనిపోమెను. ఆ కో మటి భయపడి, అక్కడనే యున్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురు ని జడి సీతన గ్రామమునకు పారి పోమేను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక, అప్పటి నుండి అ వైశ్యునకు బ్రహ్మ హత్యా పాప మావ హించి కుష్టు వ్యాధి కలిగి నానా భాధ లూ పడుచూ మరి కొనాళ్ళు కు మరణించెను. వెంటనే యమదూత లువచ్చి అత నిని తీ సుకోనిపోయి రార వాది నరకకూపముల బడ ద్రోసిరి
ఆ వైశున కు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మ వీరుడు. ఆ పేరున కు తగినట్లు గానే తండ్రి స౦పదించిన ధనమును దాన దార్మలు చేయుచు పుణ్యకార్యములాచ రించుచు, నీడ కొరకై చెట్లు నాటించుచు, నూతులు, చెరవులు త్ర వించుచు, సకల జనులను సంతోష పెట్టుచు మంచికిర్తి నీ సంపాదించెను .ఇట్లువుండగా కొంత కాలమున కు త్రిలోక సంచారి మగు నార దులవారు యమలోకము దర్శించి భోలోకమునకు వచ్చి, త్రో వలో ధర్మ వీరుని యింటికి వెం చే సిరి. ధర్మ వీరుడు నారదులవారికి సాష్టాంగ దండ ప్రణామము లాచరించి, విష్ణు దేవునిగా భావించి అర్ఘ్య పద్యాది విధుల చేత సత్కరించి, చేతులు జోడించి " మహానుభావా! నాపుణ్యం కొలదీ నేడు తమ ధర్మనం లభించినది . నేను ధన్యుడను. నాజన్మ తరించినది. నాయిల్లు పావన మైనది . శక్తి కొలదీ నే జేయు సత్కర ములను సికరించి మరువచ్చిన కార్యమును విశ ధీ కరింపుడు" అని సవిన యుడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి " ఓ ధర్మవిరా! నేను నీ కోక హితవు చెప్పదలచి వచ్చితిని. శ్రీమహ విష్ణువునకు కార్తిక మాసంలో శుద్ధ ద్వాద శి మహాప్రితిక రమైన దినము. అరోజున స్నాన, దాన, జపాదులు ఏవి చేసినూ అత్యంత ఫలం కలుగును. నాలుగు జాతులలో నే జాతివారైన నూ- స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా, చోరుడైన, ప్రతివ్రత మైనా, వ్యభి చారిణి మైనా కార్తిక శ్రుద్ద ద్వాద శిరోజున సూర్యుడు తులారాసి యందు వుండగా నిష్టగా ఉపవాసముండి, సాలగ్రామా దనాములు
చెయ్యక తప్పదు అట్లు చేసిన తండ్రి ఋణం తిర్చుకోనుము. అని చెప్పెను. అంతట ధర్మ వీరుడు నారద మహా ముని వార్య! మేడల వెనుకటి జనమలందు, ఈ జన్మ మందూ చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలో కాంలో మహానరక మనుభ వించుచునాడు. అత నిని వుద్దరించుటకై నివు సాలగ్రమదానము చేయక తప్పదు. అట్లు చేసి ని తండ్రి ఋణం తిర్చుకోనుము, అని చెప్పెను. అంతట దర్మవిరుడు " నారద మునివర్యా! నేను గో దానము, భూదానము." హిరణ్య దానము మొదలగు మహాదానములు చిసియుంటి ని, అటువంటి దానములు చేయగా నాతండ్రి కి మోక్షము కలుగ నప్పుడి" సాలగ్రామ" మనే జాతిని దానము చేసినంత మాత్రమున అయున మెట్లువుద్ద రింపబడునా యని సంశ యము కలుగుచున్నది. ధీ నివలన ఆకలిగొన్నవాని ఆకలితిరునా! దాహంగొన్న వానికి దాహం తీరునా? కాక, యెందులకు దానము చేయవలమును? నేనీ సాలగ్రామ దానము మాత్రము చేయజాల " నని నిష్క ర్షగా పలికెను. దర్మవిరుని అవివే మునకు విచారించి "వైశ్యుడ ! సాలగ్రమమును శిలామాత్రముగా అలోచించితివి. అది శిలకాదు. శ్రీహరి యొక్క రూపము. అన్నిదాన ములకంటె సాలగ్రమదానము చేసిన చొ కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రి నీ నరక బాధ నుండి విముక్త నీ గావింప నెంచి తివెని, యీ దాన ముతప్ప మరొక మార్గ ము లేదు" అని చెప్పి నారదుడు వెడ లిపోయాను. దర్మవిరుడు ధన బలము గలవాడై యుండి యు, దాన సామర్ద్యము కలిగి యుండి యు కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంత కాలమునకు అతడు చనిపోమెను. నారదుడు చెప్పిన హిత భోధను పెడ చెవిని పెట్టుతచేత మరణాంతర మేడు జన్మలముందు పులియై పుట్టి, మరి మూడు జన్మలందు వానరమై పుట్టి, ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి, పది జన్మలు మానవ స్త్రీ గాపుట్టి , పది జన్మలు పందిగా జన్మించి యుండెను. అట్లు జరగిన తరువాత పద కొండవా జన్మలో ఒక పేద బ్రాహ్మణుని నింట స్త్రీగా పుట్టి గా ఆమెకు యువన కాలము రాగా ఆపేద బ్రాహ్మణునికి ఒక విద్వం సునకు ఇచ్చి పెడ్లి అయిన కొంత కాలమునకు ఆమె భర్త చనిపోయాను. చిన్నతన ముందే ఆమెకు అష్ట కష్టములు సంభ వించినంధులకు తల్లి దండ్రులు బంధు మిత్రులు చాల దుఖించిరి. తండ్రి ఆమెకు ఈవిపత్తు యందువలన కలిగే నాయనిది దివ్య దృష్టితో గ్రహించి వెంటనే అమెచేత సాలగ్రామ దానము చే యించి " నాకు బాల వైద వ్యమునకు కారణ మైన పూర్వజన్మ పాపము న శించుగాక యని చెప్పించి సాలగ్రామ దానఫలమును ధార వో యిoచేను. ఆరోజు కార్తిక సోమవార ముగుట వలన అ సాలగ్రామ ఫాలముతో ఆమె భర్త జీవించెను. పిద ప ఆ నూతన దంపతులు చిర కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణి ఇంట కుమారుడుగా పుట్టి నిత్యమూ సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను. కావున, ఓ జనకా! కార్తిక శ్రుద్ద ద్వాద శిరోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము యింతింత గాదు. ఎంతో ఘనమైనది . కావున నీ వును ఆ సాలగ్రామ దానమును చేయుము.
ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మాహత్య మందలి
ద్వాద శా ధ్యాయము - పన్నె౦డో రోజు పారాయణము సమాప్తము

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles