నిలువు లేదా అడ్డు గీతలు ఎందుకు ధరిస్తారో చెప్పుకోనేముందు; మూడు గీతలు మాత్రమే ఎందుకు అంటే పరమాత్మయే సత్యమని ఒక గీత(అద్వైతం ), పరమాత్మ, జీవాత్మ ఇద్దరూ సత్యమని ఒక గీత (ద్వైతం), ఈశ్వరుడు, జీవాత్మ, ప్రకృతి;- ఈ మూడు కూడా సత్యమని(విశిష్టాద్వైతం) మూడో గీత ధరించేవారు.....
11 వ శతాభ్దం కు పూర్వం పురుషులు గంధాన్ని, స్త్రీలు కుంకుమను ధరించేవారు. 11వ శతాభ్దం లో రామానుజుడు విశిష్టాద్వైత మతాన్ని ప్రాచుర్యం లో కి తెచ్చి మూడు గీతలు ధరించడం ను ప్రాచుర్యం లోకి తీసుకు వచ్చారు. ఎవరి మతం వారిని వారు గుర్తు ఉంచుకునేందుకు వీలుగా మూడు నిలువు గీతలు (వైష్ణవ మతం ), మూడు అడ్డు గీతలు( శైవ మతం) ఏర్పరచు కున్నారు. మూడు గీతలను అంగీకరించడమంటే, అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలను ఆనాడు అందరూ అంగీకరించారు అని భావన....
భారతీయ తాత్వికులు మూడు సంఖ్యను ధార్మిక సంఖ్య గా భావిస్తారు; తొమ్మిది ని బ్రహ్మ సంఖ్యగా పూజిస్తారు.పద్దెనిమిది కూడా అంతే. వైష్ణవుల నామ ధారణ గాని శైవుల విభూది ధారణ వెనుక ఉన్న అంతరార్ధం ఒకటే.... అప మృత్యు దోషాలు తొలగి పోతాయని..
ఋగ్వేదం ఏడవ మండలం లోని ఈ దిగువ మహా మృత్యుంజయ మంత్రం మననం చేస్తే.. అప మృత్యు దోషాలు తొలగి పోతాయని భక్తుల విశ్వాసం..

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్