ఒక విద్యార్థి యొక్క ప్రార్థన ఇలా ఉంది....
ఓ దేవుడా ...ఒక డాలర్ రేటు 60 రూపాయలకు పెంచావు,
పెట్రోలు 70 రూపాయలు కి పెంచావు,
పాలను లీటరుకు 60 రూపాయలకు పెంచావు,
ఉల్లిపాయ రేటును కిలో 80 రూపాయలకు పెంచావు,
కంది పప్పును 160 రూపాయల దాకా పెంచేశావు,
అయినా నీకు కోటి కోటి దండాలు సమర్పిస్తున్నా ఎందుకంటే .......
పాస్ మార్కులు 35 దగ్గరనే ఉంచావు . వాటిని ఏమైనా పెంచి ఉంటే మా గతి ఏమైపోయేది దేవుడా !!!!!!
.....లాస్ట్ బెంచ్ అసోసియేషన్