👉దేవుని హుండీలో వేయాలనుకుని పర్సునుండి తీసిన 50రూపాయలనోటు పెద్దదిగా తోస్తుంది.అదేనోటు సూపర్ మార్కెట్ లో చిన్నదిగా కనిపిస్తుంది.
👉గుళ్ళోగడిపే అరగంట ఎంతో ఆలస్యంగా గడుస్తున్నట్లుగా తోస్తుంది.టి.వి.చూసే అరగంట వేగంగాగడిచినట్లు అనిపిస్తుంది
👉భగవద్గీతలో 10పేజీలు చదవడానికి ఎంతో విసుగనిపిస్తుంది..టి.వి.సీరియల్ లోని 300ఎపిసోడ్ అయినా ఎంతో ఆసక్తిగా అనిపిస్తుంది.
👉దినపత్రికల్లో వచ్చేవి మనం నమ్ముతాం..కాని పురాణాల్లో చెప్పేవి నమ్మబుద్దికాదు..
👉క్రికెట్ ఆటని టి.వి.లో తెల్లవార్లు మేలుకుని చూస్తాం..ఉదయం కాసేపు భక్తి చానెల్ చూడాలంటే నిద్రొస్తుంది..
👉రికార్డింగ్ డాన్స్ అంటే ముందు సీట్లో ఉంటాం..హరికథ అంటే ఆ ఛాయలకు కూడా పోం
👉తీర్థయార్తకు వెళ్ళడానికి ఏడాదిలో మనకేరోజు తీరికుండదు..మిగతా అన్ని పనులకు ఏడాదంతా తీరికే..
👉తిరుపతి లేదా అయ్యప్పకొండకి వెళ్ళే బీదలకి ఇవ్వడానికి మనదగ్గర చిల్లరుండదు...మనపిల్లల 5స్టార్ చాక్లెట్లకి చిల్లరుంటుంది
👉ఆదివారం పిక్ నిక్ వెళతాం..కాని శనివారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళడం గుర్తుండదు...
😢నిజంగా చిత్రంకదా
Wednesday 1 June 2016
నిజంగా చిత్రంకదా???
Author: sandhehalu - samadhanalu
Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!
Next
« Prev Post
« Prev Post
Previous
Next Post »
Next Post »
E-mail Newsletter
Sign up now to receive breaking news and to hear what's new with us.
WERE SOCIAL
Labels
- Quotes
- అయ్యప్ప
- ఆంజనేయ
- ఆరోగ్యం
- కథలు
- కార్తిక
- కృష్ణ
- క్షేత్ర మహత్యం
- చరిత్ర
- జ్యోతిష్యం
- తత్వశాస్త్రం
- తిరుప్పావై
- నది
- నవగ్రహ
- నాగేంద్రుడు
- నీతి
- నొములు - వ్రతములు
- పండుగలు
- పద్యాలు
- పాట
- పాటలు
- పుణ్యక్షేత్రం
- పురాణాలు
- పుష్యం
- పూజలు
- బుధ
- బ్లాగ్
- భక్తి
- భగవత్గితా
- భజన
- భాగవతం
- మంత్రాలు
- మహాభారతం
- మాఘ
- మార్గశీర్షం
- మోక్షమార్గం
- రామాయణం
- వార్తలు
- శని
- శివ
- శ్రావణమాసం
- సంస్కృతి
- సూక్తులు
- సూర్య
- హయగ్రీవ