హిరణ్యగర్భుడు అంటే ఎవరు?
కల్పములలో వరహకల్పం ఎన్నోవధి?
మానవ దేహంలో వక్షము దేనిని సూచిస్తుంది?
మన దేహంలో నాలుక దేనికి సూచిక?
నెయ్యి దేనికి సూచిక?
దేవతలు ఆహరం ఏవిధంగా తీసుకుంటారు?
మానవులు ఆహరంను ఏవిధంగా తీసుకుంటారు?
పరము అంటే ఏమిటి?
పదార్ధమని దేనినంటారు?
కలిలో అత్యత్యుత్హమ ఫలాన్ని ఇచ్చేది ఏమిటి?
జవాబులు----
బ్రమ్హదేవుడు...
మొదటిది....
యజ్ఞవాటిక...
అగ్ని...
రక్తము...
క్రిందినుంచి పైకి..కనుకనే దేవతలకు వూర్ధ్వశ్రోతస్సులని పేరు కలిగింది...
పైనుండి కిందకు..కనుకనే మానవులను ఆర్వాక శ్రోతస్సులంటారు...
బ్రంహ ఆయుర్దాయాన్ని పరము అంటారు..
ఈ ఆయుర్దాయంలోని సగ భాగాన్ని పదార్ధమని పిలుస్తారు..
చేసిన దానం....