౧--ప్రాదేశము అంటే ఏమిటి?
2--చిటికెన వ్రేలు -చూపుడు వ్రేలు మధ్య ఉన్న దూరాన్ని ఏమంటారు?
3--హస్తమునకు అంగుళాలు ఎన్ని?
4--పరిఘ అంటే ఏమిటి?
5--మొలనూలు లేదా మొలత్రాడును సంస్కృతంలో యేమని పిలుస్తారు?
6--యోగములో కనుగొన్న రహస్యాలను-యోగ ప్రవ్రుత్హిని ఇతరులకు వివరిస్తే ఏమి జరుగుతుంది?
7--దధీచి తండ్రి ఎవరు?
8--శిఖండి అనే పదానికి అర్ధమేమిటి?
9--స్వర మాసములు అని వేటిని పిలుస్తారు?
10--కలియుగానికి కల మరో పేరు ఏమిటి?
జవాబులు----
బొటన వ్రేలు-చూపుడు వ్రేలుకి మధ్య కల ప్రదేశము....
వితస్తి...
24....
అగడ్త...
మేఖల...
తత్ యోగజ్ఞానము నశిస్తుంది...
అటవైరాజుడు....
శిఖలో నెమలి పించము ధరించినవాడు...
ఫాల్గుణ--కార్తీక--ఆషాడములు...
తిష్య యుగము...