1-సురభి-కశ్యపుల సంతానమే ఏకాదశ రుద్రులు..
.
2-ఏకాదశరుద్రులలో పదకొండొవ రుద్రుని పేరే కపాలి..
3-సురభి కూతుర్ల పేర్లు-రోహిణి-గాంధారి..
4-హిరణ్యాక్షుడి చెల్లెలు సింహిక.ఈమె విప్రచ్త్హిత్హిని పెళ్ళాడి రహువుకి జన్మ నిచ్చింది.
.
5-ఉత్కరుడు/శకుని/కాలనాధుడు/మహానాభుడు/భూతసంతాపనుడు అనే ఈ అయిదుగురూ హిరణ్యాక్షుని పుత్రులు..
6-ప్రహ్లాదుదు/అనుహ్లాధుడు/సంహ్రధుడు/హ్రదుడు అనే ఈ నలుగురు హిరణ్యకశిపుని కుమారులు...
7-హ్రధుని కి నిసందుడు పుత్రుడు.ఇతనికి కలిగిన వారే సుందోపసుందులు.
.
8-హ్రధుని కుమారుల్లో వోకడైన మూకుడు అనే వాడిని అర్జునుడు సంహరించాడు..
9-ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు.ప్రహ్లాదునికి గనేష్టి./కాలనేమి/జమ్భుడు/భాష్కలుడు/శంభుడనే మరో అయిదుగురు కుమారులున్నారు...
10-వైరోచనుడి కుమారుడు బలి చక్రవర్తి..
11-బలికి కుశని-పూతన అనే ఇద్దరు పుత్రికలతో పాటు గా వంద మంది కొడుకులున్నారు.వీరిలో బాణుడు /కుమ్భానాభుడు/గర్ధభాక్షుడు/కుశి అనే నలుగురు ప్రధానులుగా చెప్పబడినారు.