1-పరాశరుని మాతా-పితలు శక్తి-అదృశ్యంతి..
2-కృష్ణద్వైపాయనుడి తల్లి-తండ్రి కాళి-పరాశరులు..
3-శుకుని మాత-పితరులు ద్వైపాయన-ఆరణి లు..
4-శుకునికి అయిదుగురు కొడుకులూ,వొక కూతురు కలిగారు.ఆమె పేరు కీర్తిమతి...
5-మైనాకుని మాత-పితరులు హిమవంత-మేన లు..
6-మైనాకుడి కుమారుడే క్రౌంచ పర్వతము..
7-మైనాకుని చెల్లెళ్ళు ముగ్గురు.వారు అపర్ణ-ఏకపర్ణ-ఏకపాటల లు..ఇందులో అపర్ణ యే పార్వతిదేవి..
8-పార్వత-శివుల సంతానమే శుక్రాచార్యుడు..
9-ఏకపాటల-జైగీష్యవ్యుల సంతానమే శంఖ-లిఖితులు...
10-యయాతి మాత-పితరులు నహుష-విరజ లు..
11-పురుకుత్సుని భార్య యే నర్మదా నది.ఈమె త్రసదస్యుని కి తల్లి కూడా..