బ్రహ్మ రాసేటప్పుడే ఒక విషయం చెప్పాడు అదేమిటి అంటే బ్రహ్మ రాసిన బ్రహ్మ తప్పించలేదు కాని ఆ మనిషి తన పాప కర్మలవల్ల,దేవుడి జాపం వల్ల,అఖండమైన పుణ్యకార్యాల వల్ల తన రాతని మార్చుకునే శక్తీ బ్రహ్మ మనకు ఇస్తాడు
ఇదేలగా సాధ్యం
పూర్వం విదుముకుడు అనే రాజు ఉండేవాడు అతను చాల మంచి రాజు అయితే అయనకి 50 ఏళ్ళకి మృత్యు గండం ఉందని జ్యోతిష్కులు మహా పండితులు చెప్తారు,అయితే అయన గురువు ఉపదేశం వల్ల మృత్యుంజయ మంత్రం తెలుసుకుని జపించగా పైగా అతను ప్రజలకు చేసిన పుణ్యకార్యాల వల్ల అపమృత్యు దోషం పోయి ఆయుషు మంతుడు అవుతాడు.ఎలాగా మనం బ్రహ్మ రాతని మనం మార్చగలం?
గుడిలో అర్చనలు,ప్రదక్షిణాలు,వ్రతాలూ నిత్యం ఇష్టదైవాన్ని జపించడం పురాణాలూ వినడంబ్రహ్మ రాసిన రాత ఆపదలు తొలగించాలంటే లోకానికి శక్తిని ఇచ్చేది ఆదిపరాశక్తి జగన్మాతా అయితే ఆపదలు వస్తే ఆవిడా పాదాలను స్మరిస్తే ఆవిడా మన కష్టాలను తీర్చి ఆపదలు దరికి రానీయకుండా చేస్తుంది