ఆదివారం : ఈ దినమున గోళ్ళు తీసుకొన్న ఎడల అకారణ కలహములు సంభవించును. మరియు ధనవ్యయం అవుతుంది.
సోమవారం : ఈ దినమున గోళ్ళు తీసుకొన్న మంచి వార్తలు వింటారు. పెద్దవారి అనుగ్రహం కలుగును. లాభం వచ్చును.
మంగళవారం : ఈ దినము గోళ్ళు తీసుకొనుటకు మంచి రోజు కాదు. ఈ దినమున గోళ్ళు తీసుకొన్న కష్ఠనష్ఠములు,చిక్కులు వచ్చును.
బుధవారం : ఈ దినమున గోళ్ళు తీసుకొన్నమనశ్శాంతి పొందగలరు. ఆరోగ్యం కలుగును, లాభము చేకూరును.
గురువారం : ఈ దినమున గోళ్ళు తీసుకొన్న గౌరవ ప్రతిష్ఠలు పెరుగును. ధనలాభం కలుగును.
శుక్రవారం : ఈ దినమున గోళ్ళు తీసుకొన్న ఆరిష్ఠం. సంపదలు , అంతరించును. లక్ష్మి తొలాగును. వ్యాధులు వచ్చును.
శనివారం : ఈ దినమున గోళ్ళు తీసుకొన్న శరీరము కు బాధ కలుగును. దుర్వార్తలు వింటారు.
గోళ్ళు కొరుకుట, నోటిలో వ్రేలు పెట్టుకోవటం వల్ల వృత్తియందు నష్ఠం. విద్యా హీనత., స్త్రీలకు అమాంగళ్యం ఏర్పడును.