యస్మిన్ విన్యస్య భారం విజయిని జగతాం జఙ్గమస్థావరాణాం
లక్ష్మీనారాయణాఖ్యం మిథునమనుభవత్యత్యుదారాన్ విహారాన్|
ఆరోగ్యం భూతిమాయుః కృతమిహ బహునా యద్యదాస్థపదం వః
తత్తత్సద్యః సమస్తం దిశతు స పురుషో దివ్య హేత్యక్షవర్తీ||
శతమానం భవతి శతాయుః పురుషః శ్శతేంధ్రియ ఆయుఃశ్శేవేంద్రియే ప్రతితిష్ఠతి.
వాగ్దేవీ అనుగ్రహ సిద్దిరస్తు
4 comments
Write commentsVery good, thanks a lot for your service.
Replyఈ మొత్తం స్తోత్రం దేనికి సంబందించినదో తెలుపగలరు.
Replyధన్యవాదములు ...
Thank u
Replyఆయుర్దాయం
Reply“శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి” అనేది వేద పురుష ఆశీర్వచనం. మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది. వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం...