*1980 వ సంవత్సరములో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ దశలో మునిగిన సప్త నదుల సంగమేశ్వర ఆలయం...
* 23 సంవత్సరముల తరువాత శ్రీశైల జలాశయంలో నీటి ప్రవాహం తగ్గటం వలన
: 2003 లో మొట్ట మొదటి సారిగా ఆలయంలో మహ శివరాత్రి పూజలు నిర్వహించారు..
: 2004 లో మహశివరాత్రి కి రెండవ సారి ఆలయం బయటపడినది
: 2005 సంవత్సరంలలో మూడవ సారి మహశివరాత్రి కి సంగమేశ్వర ఆలయం బయటపడి పరమేశ్వరుడి దర్శనభాగ్యం భక్తులకు కలిగినది...
: అలాగే 2011 న మహశివరాత్రి కి నాల్గవసారి బయటపడడం జరిగినది
: 2015 న మహశివరాత్రి కి ఐదవ సారి బయటపడడం జరిగినది
: 2016 న ఆరవ సారి మహాశివరాత్రి కి సంగమేశ్వర ఆలయం బయట పడడం వలన పరమేశ్వరుడి దర్శనభాగ్యం కలిగినది..
: 2016 ఆగష్టు 6 న ఆలయం నదిలో మునగడం...
: 2017 లో ఆలయం మహశివరాత్రి కి బయట పడడం ఏడవ సారి
ఫిబ్రవరి 17 న శ్రీశైలం జలాశయంలో 840 అడుగులకు నీటిమట్టం తగ్గడంతో ఆలయంలో తోలి పూజలు నిర్వహించారు,
6 నెలల11 రోజులు నీటిలో మునగడం జరిగినది
: 191 రోజుల తరువాత సంగమేశ్వర ఆలయం మహాశివరాత్రి కి బయటపడడం విశేషంగా భావిస్తున్నారు...!